న్యూఢిల్లీ నుంచే కేజ్రీవాల్ పోటి: ఆప్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటి చేస్తారని ఆప్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ అన్నారు
Published Fri, Nov 14 2014 8:05 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM