బీజేపీ-పీడీపీ సంకీర్ణం ఫర్వాలేదు: అద్వానీ | Alliance between BJP-PDP is not bad: Advani | Sakshi
Sakshi News home page

బీజేపీ-పీడీపీ సంకీర్ణం ఫర్వాలేదు: అద్వానీ

Mar 23 2015 10:18 PM | Updated on Mar 29 2019 5:35 PM

బీజేపీ-పీడీపీ సంకీర్ణం ఫర్వాలేదు: అద్వానీ - Sakshi

బీజేపీ-పీడీపీ సంకీర్ణం ఫర్వాలేదు: అద్వానీ

ఇటీవల జమ్మూకశ్మీర్ లో ఏర్పడిన బీజేపీ-పీడీపీ సంకీర్ణం బాగానే పనిచేస్తోందని బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ వ్యాఖ్యానించారు.

అహ్మదాబాద్: ఇటీవల జమ్మూకశ్మీర్ లో ఏర్పడిన బీజేపీ-పీడీపీ సంకీర్ణం బాగానే పనిచేస్తోందని బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీని సంప్రదించకుండా పీడీపీ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం సరిగాలేదన్నారు. కశ్మీర్ విషయంలో బీజేపీ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. అద్వానీ సోమవారం ఆయన సొంతనియోజక వర్గం గాంధీనగర్ నియోజకవర్గంలో ఆయన దత్తత తీసుకున్న బక్రానా గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గాంధీనగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement