తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం | 9 died in a road accident occured in tamilnadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం

Oct 21 2015 6:23 AM | Updated on Aug 30 2018 3:56 PM

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం - Sakshi

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం

తమిళనాడులో బుధవారం వేకువజామున ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది.

తిరుచ్చి : తమిళనాడులో బుధవారం వేకువజామున ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలోని సమయపురం వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా, మరో 20 మందికి గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement