ఎస్సెమ్మెస్‌లతో సహా 500 పేజీల చార్జిషీటు | 500-Page Chargesheet Against RK Pachauri Will Include His SMSes, Emails: Sources | Sakshi
Sakshi News home page

ఎస్సెమ్మెస్‌లతో సహా 500 పేజీల చార్జిషీటు

Feb 14 2016 3:46 PM | Updated on Sep 3 2017 5:39 PM

ఎస్సెమ్మెస్‌లతో సహా 500 పేజీల చార్జిషీటు

ఎస్సెమ్మెస్‌లతో సహా 500 పేజీల చార్జిషీటు

ది ఎనర్జీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆర్కే పచౌరీ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు 500 పేజీల చార్జిషీటును సిద్ధం చేసినట్లు అధికార వర్గాల సమాచారం

న్యూఢిల్లీ: ది ఎనర్జీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆర్కే పచౌరీ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు 500 పేజీల చార్జిషీటును సిద్ధం చేసినట్లు అధికార వర్గాల సమాచారం. వీటిల్లో ఆయన పంపించిన మెయిల్స్, ఎస్సెమ్మెస్లు, కాల్ డేటా తదితరమైనవి చాలా ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది ఇదే ఫిబ్రవరిలో తనపై లైంగిక వేధింపులకు ఆర్కే పచౌరీ పాల్పడ్డారంటూ ఆయన వద్ద రిసెర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న ఓ 29 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని విధాలుగా పరిశీలించిన వారు చివరకు భారీ మొత్తంలో 500 పేజీల చార్జిషీటును సిద్ధం చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement