అసోంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.
అసోం: అసోంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. అసోం- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మంగళవారం చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఎన్ఎస్సిఎన్ -కె కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను, ఒక ఉల్పా ఉగ్రవాదిని సైన్యం మట్టు పెట్టింది. ఈ ఘటనలో ఎకే-56 ను రెండు పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.