ఆమె వేసే ఆసనాలు చూస్తే.. షాక్‌ అవ్వాల్సిందే!

Yoga Trainer Deepika Mehta Yoga Poses Goes Viral - Sakshi

యోగా అంటే మనకు గుర్తొచ్చేది రాందేవ్‌ బాబా. కానీ, బాలీవుడ్‌ సెలబ్రెటీలకు యెగా నేర్పించే గురువు దీపికా మెహతాను చూస్తే.. మతి పోతుంది. ఇక యోగా అంటే దీపికా మెహతానే గుర్తొచ్చేలా ఉంది. అంతలా ఆసనాలు వేస్తూ.. సోషల్‌ మీడియాలో వేల మంది ఫాలోవర్స్‌ను సంపాదించింది.

కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య బచ్చన్‌లాంటి ప్రముఖులెందరికో యోగాను నేర్పిస్తున్నారు దీపికా మెహతా. ఈమె వేసే ఆసనాలు వైరల్‌ అవుతున్నాయి. ఇక వీటిని చూస్తే మీకు కూడా వెంటనే ఫిట్‌నెస్‌పై శ్రద్ద వచ్చి.. యోగాను నేర్చుకుంటారు. ఈమెను సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతుంటారు. అలియా భట్‌, మలైకా అరోరా, కరీనా కపూర్‌ లాంటి సెలబ్రెటీలు ఆమెను అనుసరిస్తుంటారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top