ఇక... ధ్యాన ‘విద్యాబాల!’ | Vidya Balan chosen as the face of Subhash Ghai's 'Gurukul' | Sakshi
Sakshi News home page

ఇక... ధ్యాన ‘విద్యాబాల!’

Apr 8 2015 11:46 PM | Updated on Sep 3 2017 12:02 AM

ఇక... ధ్యాన ‘విద్యాబాల!’

ఇక... ధ్యాన ‘విద్యాబాల!’

మేకప్ మెరుగులు అవసరం లేని అందం విద్యాబాలన్‌ది. దర్శక, నిర్మాత సుభాష్ ఘయ్ అలానే అంటారు.

 మేకప్ మెరుగులు అవసరం లేని అందం విద్యాబాలన్‌ది. దర్శక, నిర్మాత సుభాష్ ఘయ్ అలానే అంటారు. అందుకే తాను ప్రారంభించిన ‘గురుకుల్’ అనే ధ్యాన కేంద్రానికి విద్యాబాలన్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేసుకున్నారు. మానసిక ప్రశాంతత కోరుకునే తారలు ఈ మెడిటేషన్ సెంటర్‌కు రావచ్చని సుభాష్ తెలిపారు. అలాగే, త్వరలో సుభాష్ ఘయ్ ఆరంభించనున్న ఓ క్లాసికల్ మ్యూజిక్ స్కూల్‌లో భాగస్వామి కావడానికీ విద్యాబాలన్ పచ్చజెండా ఊపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement