ఆకట్టుకుంటుంది! | Varun Sandesh looking for a hit | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటుంది!

Feb 5 2015 11:20 PM | Updated on Sep 27 2018 8:48 PM

ఆకట్టుకుంటుంది! - Sakshi

ఆకట్టుకుంటుంది!

వరుణ్‌సందేశ్, వితికాశేరు జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘పడ్డానండి ప్రేమలో మరి’.

వరుణ్‌సందేశ్, వితికాశేరు జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘పడ్డానండి ప్రేమలో మరి’. పాంచజన్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మించారు. మహేశ్ ఉప్పుటూరి దర్శకుడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ -‘‘నా ‘హ్యాపీడేస్’, ‘కొత్తబంగారులోకం’ చిత్రాల తరహాలోనే ఇది కూడా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement