‘క్యూటీ’తో రామ్‌చరణ్‌ | Upasana Konidela Tweets Ram Charan Enjoy with brat | Sakshi
Sakshi News home page

‘క్యూటీ’తో రామ్‌చరణ్‌

Feb 24 2020 9:00 AM | Updated on Feb 24 2020 9:16 AM

Upasana Konidela Tweets Ram Charan Enjoy with brat - Sakshi

ఆదివారం.. అందులోనూ సెలవు దినం.. మరి మన మెగా పవర్‌స్టార్‌  రామ్‌చరణ్‌ ఎలా గడిపాడో తెలుసా? తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న క్యూట్‌ బాయ్‌ పెంపుడు కుక్కతో సరదాగా గడిపాడు. ‘నిజమే.. మేము కుక్కలను మా కుటుంబ సభ్యులుగా.. సొంత బిడ్డలుగా చూసుకుంటాము. రామ్‌చరణ్‌ క్యూటీ కుక్కతో ఇలా సరదాగా గడిపాడు..’ అంటూ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల రామ్‌చరణ్‌ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఫొటోను ట్వీట్‌ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.   (పార్టీ మూడ్) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement