తొలి పాటకే జాతీయ అవార్డు | This is the song that got young Uthara Unnikrishnan 'Best | Sakshi
Sakshi News home page

తొలి పాటకే జాతీయ అవార్డు

Mar 24 2015 11:27 PM | Updated on Sep 2 2017 11:19 PM

తొలి పాటకే జాతీయ అవార్డు

తొలి పాటకే జాతీయ అవార్డు

నేను పాడిన తొలి పాటకే జాతీయ అవార్డు రావడం చెప్పలేనంత ఆనందంగా ఉందని తొమ్మిదేళ్ల బాల గాయని ఉత్తర ఉన్నికృష్ణ అన్నారు.


 నేను పాడిన తొలి పాటకే జాతీయ అవార్డు రావడం చెప్పలేనంత ఆనందంగా ఉందని తొమ్మిదేళ్ల బాల గాయని ఉత్తర ఉన్నికృష్ణ అన్నారు. ‘సైవం’ చిత్రంలో ‘అళగా అళగా’ పాటను ఆలపించిందామె. ప్రముఖ గాయకుడు ఉన్నికృష్ణ కూతురు ఉత్తర. ఉన్నికృష్ణ కూడా తన తొలి చిత్రం ‘కాదలన్’తో 1994లో జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement