ఈ దీపావళి నాకు చాలా స్పెషల్! - సయేషా | This Diwali is very special to me! - Sayesa | Sakshi
Sakshi News home page

ఈ దీపావళి నాకు చాలా స్పెషల్! - సయేషా

Nov 10 2015 11:55 PM | Updated on Sep 3 2017 12:20 PM

ఈ దీపావళి నాకు చాలా స్పెషల్!  - సయేషా

ఈ దీపావళి నాకు చాలా స్పెషల్! - సయేషా

లాస్ట్ ఇయర్ వరకూ దీపావళిని ఇంట్లోనే జరుపుకున్నా.

లాస్ట్ ఇయర్ వరకూ దీపావళిని ఇంట్లోనే జరుపుకున్నా. ఈ దీపావళి మాత్రం నాకు చాలా స్పెషల్. నా ఫస్ట్ మూవీ ‘అఖిల్’ ఈ దీపావళికి విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. చిన్నతనం నుంచి నేను చాలా సెలైంట్ అండ్ కామ్‌గోయింగ్. క్రాకర్స్ అంటే చాలా భయం. అందుకే చిన్నతనం నుంచి టపాసులు కాల్చేదాన్ని కాదు.

ప్రతి ఏడాది దీపావళికి మాత్రం కచ్చితంగా పూజ చేస్తాం. రంగు రంగుల ముగ్గులతో మా ఇల్లు కళకళలాడిపోతుంది. మీరంతా ‘అఖిల్’ను చూసి ఆనందించండి. దీపావళిని ఆస్వాదించండి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement