ఆ సినిమా చూసి... మా నాన్న మారారు! | that movie changed my life :ranveer singh | Sakshi
Sakshi News home page

ఆ సినిమా చూసి... మా నాన్న మారారు!

Apr 4 2016 11:22 PM | Updated on Sep 3 2017 9:12 PM

ఆ సినిమా చూసి... మా నాన్న మారారు!

ఆ సినిమా చూసి... మా నాన్న మారారు!

‘‘ఆమిర్ ఖాన్ ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి. నటుడిగా, వ్యక్తిగా ఆయన సూపర్. ప్రస్తుతం చేస్తున్న ‘దంగల్’ కోసం ఆయన మారిన విధానం

 ‘‘ఆమిర్ ఖాన్ ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి. నటుడిగా, వ్యక్తిగా ఆయన సూపర్. ప్రస్తుతం చేస్తున్న ‘దంగల్’ కోసం ఆయన మారిన విధానం చూస్తోంటే ఆశ్చర్యం వేస్తోంది’’ అని హీరో రణ్‌వీర్ సింగ్ అన్నారు. ఆమిర్ నటించి, దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’ అంటే ఇష్టమంటూ - ‘‘ఈ సినిమాలో పిల్లాడికి పెయింటింగ్  ఇష్టం. కానీ, తల్లితండ్రులు చదవమని బలవంతపెడతారు. ఇలాంటి  పరిస్థితే నాకు ఎదురైంది. నాకేమో సినిమాల్లోకి వెళ్లాలని కోరిక. కానీ, నాన్నగారేమో ఆయన వ్యాపారం కొనసాగించాలనుకున్నారు. అలాంటి పరిస్థితిలో నేనూ, మా నాన్న ‘తారే జమీన్ పర్’ చూశాం. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. అది చూశాక  మా అనుబంధంలో మార్పొచ్చింది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement