రెండో ఇల్లు | tapsi buy new flat | Sakshi
Sakshi News home page

రెండో ఇల్లు

Dec 7 2016 12:39 AM | Updated on Sep 4 2017 10:04 PM

రెండో ఇల్లు

రెండో ఇల్లు

ఆల్రెడీ తాప్సీకి ముంబైలో ఓ సొంత ఫ్లాట్ ఉంది. ఇప్పుడు తాజాగా అంధేరీలోని ఓషివారాలో కొత్తగా కట్టిన అపార్ట్‌మెంట్‌లో ఇంకో ఫ్లాట్ కొన్నారు.

ఆల్రెడీ తాప్సీకి ముంబైలో ఓ సొంత ఫ్లాట్ ఉంది. ఇప్పుడు తాజాగా అంధేరీలోని ఓషివారాలో కొత్తగా కట్టిన అపార్ట్‌మెంట్‌లో ఇంకో ఫ్లాట్ కొన్నారు. వచ్చే ఏడాది ఈ కొత్త ఇంట్లో అడుగుపెడతారట. ఇంతకీ ఈ ఢిల్లీ బ్యూటీకి ముంబైలో రెండు ఇళ్లు ఎందుకు? అన్నది కొంతమంది సందేహం. మరేం లేదు. హిందీలో తాప్సీకి మంచి ఛాన్సులొస్తున్నాయి. దాంతో ముంబైలో సెటిల్ కావాలనుకున్నారట. చిన్న ఇంట్లో సర్దుకుపోవడం ఎందుకని పెద్ద ఫ్లాట్ కొన్నారట.

Advertisement
 
Advertisement
Advertisement