మెరుపు వేగంతో... | Srinu White will lead the film with Ram Charan | Sakshi
Sakshi News home page

మెరుపు వేగంతో...

Aug 22 2015 12:13 AM | Updated on Sep 3 2017 7:52 AM

మెరుపు వేగంతో...

మెరుపు వేగంతో...

రామ్‌చరణ్‌తో శ్రీను వైట్ల తీస్తున్న సినిమా మెరుపు వేగంతో సిద్ధమవుతోంది. ‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.

రామ్‌చరణ్‌తో శ్రీను వైట్ల తీస్తున్న సినిమా మెరుపు వేగంతో సిద్ధమవుతోంది. ‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.
 
 ఇందులో చిరంజీవి చేయనున్న అతిథి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నారు. ‘‘రామ్‌చరణ్ పాత్ర చాలా జోష్‌గా ఉంటుంది. చిరంజీవిగారితో చేయబోయే షూటింగ్ కోసం మేమంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అని శ్రీను వైట్ల అన్నారు.
 
 ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: కోన వెంకట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై.ప్రవీణ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, సమర్పణ: డి. పార్వతి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement