కళాశాలలో ప్రేమ! | simple love story movie | Sakshi
Sakshi News home page

కళాశాలలో ప్రేమ!

Nov 27 2015 11:22 PM | Updated on Sep 3 2017 1:07 PM

కళాశాలలో ప్రేమ!

కళాశాలలో ప్రేమ!

ఆ ఇద్దరిదీ ఒకే కాలేజ్. ముందుగా చూపులూ, ఆ తర్వాత మనసులూ కలిశాయి. అనంతరం ఏం జరిగింది?

ఆ ఇద్దరిదీ ఒకే కాలేజ్. ముందుగా చూపులూ, ఆ తర్వాత మనసులూ కలిశాయి. అనంతరం ఏం జరిగింది? కాలేజీలో సీనియర్స్, జూనియర్స్ మధ్య ఏం జరుగుతోంది? అనే కథతో రూపొందిన చిత్రం ‘సింపుల్ లవ్‌స్టోరి’. రవివర్మ దర్శకత్వంలో గాయత్రీ సినీ క్రియేషన్స్ పతాకంపై కుండలి పాండురంగమ్, మద్దెల అనిల్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. కార్తీక్, నరేష్, కార్తికేయ, కిరణ్, అమితారావు, సమలీ శర్మ తదితరులు ఇందులో ముఖ్యతారలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement