కుందేలు దంతాలతో క్యూట్‌గా శ్రద్ధా కపూర్ | Shraddha Kapoor shares childhood picture with bunny teeth | Sakshi
Sakshi News home page

కుందేలు దంతాలతో క్యూట్‌గా శ్రద్ధా కపూర్

Apr 21 2020 4:40 PM | Updated on Apr 21 2020 4:45 PM

Shraddha Kapoor shares childhood picture with bunny teeth - Sakshi

చిన్ననాటి తీపి గుర్తులను తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు సాహో నటి శ్రద్ధా కపూర్. క్యూట్‌ స్మైల్‌తో ఉన్న చిన్ననాటి ఫోటోను శ్రద్ధా పోస్ట్‌ చేయడంతో అభిమానులు లైకులతో ముంచెత్తుతున్నారు.

కుందేలులాంటి దంతాలతో ఉన్నప్పటి ఫోటో అంటూ శ్రద్ధా పెట్టిన కామెంట్‌కి సో క్యూట్‌ అంటూ పలువురు సినీ ప్రముఖులతోపాటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ ఫోటో షేర్‌ చేసిన ఒక్కరోజులోనే దాదాపు 23 లక్షల మంది లైక్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement