స్ట్రాంగ్‌గా ఉండాలి | Shilpa Chakravarthy about womans day | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌గా ఉండాలి

Mar 8 2017 3:38 AM | Updated on Sep 5 2017 5:27 AM

స్ట్రాంగ్‌గా ఉండాలి

స్ట్రాంగ్‌గా ఉండాలి

ఏ ఆడపిల్లకైనా లైఫ్‌లో చాలా రోల్స్‌ ఉంటాయి.

ఏ ఆడపిల్లకైనా లైఫ్‌లో చాలా రోల్స్‌ ఉంటాయి. మొదట పేరెంట్స్‌తో ఉంటాం. తర్వాత పెళ్ళి, అత్తగారిల్లు, పిల్లలు, వాళ్ళ చదువులు. ఇలా డిఫరెంట్‌ రోల్స్‌ ప్లే చేయాల్సి వస్తుంది.

చదువుకొని ఎదిగే కొద్దీ చాలా ఛాలెంజెస్‌ ఉంటాయి. మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ప్రొఫెషనల్‌గా పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. ఆడపిల్ల బయటకు వస్తుందంటే రకరకాల మనుషులుంటారు. వాళ్ళందరిని బేరీజు వేసుకొంటూ ముందుకెళ్ళాలి. సోషల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి.

Advertisement
 
Advertisement
Advertisement