గుజరాత్‌లో గబ్బర్ | Sardaar Gabbar Singh Moved to Gujarat for Shooting Key Scenes | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో గబ్బర్

Nov 19 2015 10:39 PM | Updated on Mar 22 2019 5:33 PM

గుజరాత్‌లో గబ్బర్ - Sakshi

గుజరాత్‌లో గబ్బర్

పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కొత్త షెడ్యూలు బుధవారం నుంచి గుజరాత్‌లో జరుగుతోంది.

పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కొత్త షెడ్యూలు బుధవారం నుంచి గుజరాత్‌లో జరుగుతోంది. 25 రోజుల పాటు ఏకధాటిగా జరగనున్న ఈ కొత్త షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. కథానాయిక కాజల్ అగర్వాల్ ఈ షెడ్యూల్‌లోనే ఎంటరవుతారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో సహా పలుచోట్ల 25 రోజుల షూటింగ్ చేశారు. బాబి దర్శక త్వంలో శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే సమ్మర్‌కు రిలీజ్ కానుందని సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement