ఒకటి కాదు రెండు..! | Salman Khan's daring act for Bajrangi Bhaijaan! | Sakshi
Sakshi News home page

ఒకటి కాదు రెండు..!

May 16 2015 11:19 PM | Updated on Sep 3 2017 2:10 AM

ఒకటి కాదు రెండు..!

ఒకటి కాదు రెండు..!

జైలు గండం తాత్కాలికంగా తప్పడంతో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు.

జైలు గండం తాత్కాలికంగా తప్పడంతో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘భజరంగీ భాయ్‌జాన్’, ‘ ప్రేమ్త్రన్ ధన్ పాయో’ చిత్రాలలో నటి స్తున్నారు. 1980లో వచ్చిన హిట్ చిత్రం ‘హీరో’ రీమేక్ కు సల్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ంలో సల్మాన్ మొదట ఒక పాట పాడతారనే వార్త బయటకు వచ్చింది. కానీ ఒకటి కాదు.. ఏకంగా రెండు పాటలు పాడాలని నిర్ణయించుకున్నారన్నది తాజా సమాచారం. ఈ వార్త విన్నవాళ్లు సల్మాన్ మంచి కిక్‌లో ఉన్నారని చెప్పుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement