సల్మాన్ డబుల్ కిక్! | Salman double kick! | Sakshi
Sakshi News home page

సల్మాన్ డబుల్ కిక్!

Aug 10 2015 11:42 PM | Updated on Sep 3 2017 7:10 AM

సల్మాన్ డబుల్ కిక్!

సల్మాన్ డబుల్ కిక్!

‘కిక్’... సల్మాన్ అభిమానులకు కిక్ ఎక్కించిన సినిమా. ఇప్పుడు డబుల్ కిక్ ఇవ్వడానికి ఆయన రెడీ అవుతున్నారు.

‘కిక్’... సల్మాన్ అభిమానులకు కిక్ ఎక్కించిన సినిమా. ఇప్పుడు డబుల్ కిక్ ఇవ్వడానికి ఆయన రెడీ అవుతున్నారు. అవును మరి.. సల్మాన్ రెండు పాత్రల్లో కనిపిస్తే రెట్టింపు కిక్ లభించడం ఖాయం కదా. ‘కిక్ 2’లో ఈ కండల వీరుడు హీరోగా, విలన్‌గా కనిపించనున్నారని సమాచారం.
 
 ఒకే ఫ్రేమ్‌లో పాజిటివ్, నెగటివ్.. ఇలా సల్మాన్‌లో రెండు కోణాలు చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది. ప్రస్తుతం సల్మాన్ ఈ సినిమా కథా చర్చలతో చాలా బిజీగా ఉన్నారు.  మొదటి భాగానికి మించిన వినోదం ఉండేలా, అంతకు మించిన హీరోయిజమ్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారట.
 

Advertisement
 
Advertisement
Advertisement