అక్షయ్‌కి అమ్మగా... | Rati Agnihotri plays Akshay Kumar's mother in 'Singh Is Bliing' | Sakshi
Sakshi News home page

అక్షయ్‌కి అమ్మగా...

Apr 28 2015 2:12 AM | Updated on Sep 3 2017 12:59 AM

అక్షయ్‌కి అమ్మగా...

అక్షయ్‌కి అమ్మగా...

‘ఏక్ దూజే కేలియే’తో ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కథానాయిక రతీ అగ్నిహోత్రి.

 ‘ఏక్ దూజే కేలియే’తో ఆనాటి  కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కథానాయిక రతీ అగ్నిహోత్రి. భర్త అనిల్ విర్వాణితో మనస్పర్థలొచ్చి, 30 ఏళ్ల వైవాహిక బంధం అర్ధంతరంగా ముగించి ఈ మధ్య వార్తల్లోకెక్కారామె. ఇది ఇలా ఉండగా ఆమెకు ఇప్పుడో మంచి అవకాశం వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ నటిస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో అక్షయ్‌కి తల్లిగా ఆమె నటించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement