వంగవీటి చిత్రంపై వర్మ ఇంటర్వ్యూ | Ramgopal varma interview on the details of the film Vangaveeti | Sakshi
Sakshi News home page

వంగవీటి చిత్రంపై వర్మ ఇంటర్వ్యూ

Jan 4 2016 1:41 PM | Updated on Sep 3 2017 3:05 PM

వంగవీటి చిత్రంపై వర్మ ఇంటర్వ్యూ

వంగవీటి చిత్రంపై వర్మ ఇంటర్వ్యూ

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తర్వాతి చిత్రం 'వంగవీటి' విశేషాలను వెల్లడించనున్నారు.

హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తర్వాతి చిత్రం 'వంగవీటి' విశేషాలను వెల్లడించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సాక్షి టీవీకి వర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. వంగవీటి చిత్రం గురించి వివరాలను తెలియజేయనున్నట్టు వర్మ ట్వీట్ చేశారు.

'కిల్లింగ్ వీరప్పన్‌' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన రాంగోపాల్‌ వర్మ తన తదుపరి సినిమా పేరును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement