వేటగాడు ఎవరు?
‘వేటగాడు’ అనగానే అందరికీ ఎన్టీఆరే గుర్తుకొస్తారు. ఆ తర్వాత ఇదే టైటిల్‌తో రాజశేఖర్ ఓ సినిమా చేశారు. ఇప్పుడీ టైటిల్‌తో మరో సినిమా వస్తోంది. శతాధిక చిత్రాల దర్శకుడు రామనారాయణ ఆధ్వర్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.
Oct 18 2013 12:13 AM | Updated on Aug 28 2018 4:30 PM