రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో..? | Ram, Karunakaran Film on track | Sakshi
Sakshi News home page

రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో..?

Sep 13 2016 11:03 AM | Updated on Sep 4 2017 1:21 PM

రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో..?

రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో..?

నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్ ప్రస్తుతం ఆ ఫాంను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. ముఖ్యంగా కథల ఎంపికతో పాటు మేకింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తనకు...

నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్ ప్రస్తుతం ఆ ఫాంను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. ముఖ్యంగా కథల ఎంపికతో పాటు మేకింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తనకు కందిరీగ లాంటి సూపర్ హిట్ అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో హైపర్ సినిమా చేస్తున్నాడు, ఈ ఎనర్జిటిక్ స్టార్.

ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరువాత పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించాడు రామ్. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి లవ్ స్టోరి స్పెషలిస్ట్ కరుణాకరన్తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే ప్రేమంటే సినిమా చేసిన రామ్ ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయాడు. అయినా మరోసారి కరుణాకరన్ దర్శకత్వంలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement