పూరి ‘హగ్‌’పై వర్మ ఏమన్నాడంటే..! | ram gopal varma comments on puri hug short film | Sakshi
Sakshi News home page

పూరి ‘హగ్‌’పై వర్మ ఏమన్నాడంటే..!

Dec 26 2017 7:34 PM | Updated on Mar 22 2019 1:53 PM

ram gopal varma comments on puri hug short film - Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్‌ మొదటిసారి ‘హగ్‌’ అనే ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కంచడం విశేషం. ఇటీవల పూరి ‘నా తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ‘హగ్‌’ ఆ నెల 31న ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నాం. రెడీగా ఉండండి అని’ ‘హగ్‌’ పోస్టర్‌ కూడా పోస్టు చేసిన విసయం తెలిసిందే.  ఈ షార్ట్‌ ఫిల్మ్‌పై వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. 

ఆయన తన ఫెస్‌బుక్‌లో ‘ నేను పూరి జగన్‌ ‘హగ్‌’   షార్ట్‌ ఫిల్మ్‌ను చూశాను. వారి పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ఈ ‘హగ్‌’ సానుభూతి, గిల్ట్‌, ప్రేరణ వంటి రకరరాల భావోద్వేగాలను కలిగిస్తుంది’  అని వర్మ పోస్టు  చేశాడు. బాలకృష్ణతో ‘పైసా వసూల్‌’ సినిమా తర్వాత  పూరి కొడుకు ఆకాశ్‌తో ‘మెహబూబా’ సినిమా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement