మలేషియాలో రజనీ, కమల్ | Rajinikanth and kamal Haasan at star night in Malaysia | Sakshi
Sakshi News home page

Jan 6 2018 3:23 PM | Updated on Jan 6 2018 3:28 PM

Rajinikanth and kamal Haasan at star night in Malaysia - Sakshi

రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించిన తరువాత రజనీ తొలిసారిగా ఓ సినీ వేడుకలో పాల్గొంటున్నారు. నడిగర్ సంఘం మలేషియాలో ఏర్పాటు చేసిన స్టార్ నైట్ షోకు రజనీ హజరయ్యారు. ముందు నుంచి చెపుతున్నట్టుగా ఈ వేడుకకు రజనీ, కమల్‌ లు కలిసి హాజరయ్యారు. రజనీ పొలిటికల్ ఎంట్రీపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్, రజనీ ప్రకటన తరువాత ఆయనకు స్వాగతం పలికారు. అయితే తాజాగా మలేషియాలో ఈ ఇద్దరి మధ్య రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరగనున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement