నా ప్రతిభ చూపిస్తా... | Rajamahal MovieReady for release | Sakshi
Sakshi News home page

నా ప్రతిభ చూపిస్తా...

Sep 3 2014 10:48 PM | Updated on Sep 2 2017 12:49 PM

నాలుగో తరగతి చదువుతున్నప్పటి నుంచీ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో చేశాను. కానీ, నా ప్రతిభను చూపించే సరైన అవకాశం రాలేదు.

‘‘నాలుగో తరగతి చదువుతున్నప్పటి నుంచీ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో చేశాను. కానీ, నా ప్రతిభను చూపించే సరైన అవకాశం రాలేదు. ఈ సినిమాతో నా ప్రతిభ చూపిస్తా’’ అని సందీప్తి చెప్పారు. రియా, సందీప్తి జంటగా అప్పాజీ కొండ దర్శకత్వంలో సూర్యనాథ్ నటిస్తూ, నిర్మించిన ‘రాజమహల్’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో కావాలన్న ఆశ ఈ సినిమాతో నెరవేరిందని, కథ నచ్చి తానే నిర్మాతగా వ్యవహరించానని సూర్యనాథ్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement