నటుడు విశాల్ కు షాక్ | Producers Council's shocking move against Vishal | Sakshi
Sakshi News home page

నటుడు విశాల్ కు షాక్

Nov 14 2016 4:54 PM | Updated on Sep 4 2017 8:05 PM

నటుడు విశాల్ కు షాక్

నటుడు విశాల్ కు షాక్

సినీ నటుడు, నడిగర్ సంఘం విశాల్ కు తమిళ నిర్మాతల మండలి(టీఎఫ్ పీసీ) షాక్ ఇచ్చింది.

చెన్నై: సినీ నటుడు, నడిగర్ సంఘం విశాల్ కు తమిళ నిర్మాతల మండలి(టీఎఫ్ పీసీ) షాక్ ఇచ్చింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ(వీఎఫ్ఎఫ్) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఓ తమిళ మేగజిన్ కు ఇచ్చిన ఇంటర్వూలో నిర్మాతల మండలిపై విశాల్ చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలనంటూ టీఎఫ్ పీసీ నోటీసులు జారీ చేసింది. 

నోటీసులకు స్పందించిన విశాల్ లేఖ ద్వారా టీఎఫ్ పీసీకి వివరణ ఇచ్చారు. విశాల్ లేఖను పరిశీలించిన నిర్మాతల కార్యనిర్వహణ కమిటీ వివరణ సరిగా లేదని పేర్కొంది. దీంతో తాత్కాలికంగా విశాల్ మెంబర్ షిప్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement