మెరిసే..మెరిసే... | Priyanka Chopra, Nick Jonas grab eyeballs on the red carpet | Sakshi
Sakshi News home page

మెరిసే..మెరిసే...

Published Tue, Jan 7 2020 5:42 AM | Last Updated on Tue, Jan 7 2020 5:42 AM

Priyanka Chopra, Nick Jonas grab eyeballs on the red carpet - Sakshi

ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు గోల్డెన్‌ గ్లోబ్స్‌. 2019 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డుల ప్రదానం కాలిఫోర్నియాలో జరిగింది. ఈ గోల్డెన్‌  గ్లోబ్స్‌ వేడుకలో ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌ సందడి చేశారు. గులాబీ రంగు గౌను, డైమండ్‌ నెక్లెస్‌లో ప్రియాంక, నలుపు రంగు సూట్‌లో నిక్‌ మెరిశారు. ఈ ఫంక్షన్‌లో  సెంటారాఫ్‌ అట్రాక్షన్‌గా ఈ జంట నిలిచింది.

ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement