- పూరి జగన్నాథ్
‘‘మామూలుగా నేను దెయ్యం సినిమాలు చూడను. కానీ, ఈ చిత్రంలో మంచి దెయ్యం ఉందంటున్నారు. అందుకని చూడాలనుకుంటున్నా’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. మిస్కిన్ దర్శకత్వంలో దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘పిశాచి’ అదే పేరుతో తెలుగు తెరకు రానుంది. బాల సమర్పణలో ఈ చిత్రాన్ని సి. కల్యాణ్, కల్పన విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం ప్రచార చిత్రాలను దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో నిర్మాతలు కేయస్ రామారావు, అశోక్‌కుమార్, సీవీ రావు, ఎగ్జిబిటర్ అలంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఓ అందమైన దెయ్యం కథ ఇది. నిర్మాత శింగనమల రమేశ్ కుమారుడు హీరోగా నటించాడు. తమిళ ‘పిశాచి’ విడుదలైన రోజునే ఆమిర్‌ఖాన్ హిందీ చిత్రం ‘పీకే’ విడుదలైంది.
హిందీ చిత్రం మీద అంచనాలతో మల్టీప్లెక్స్‌లో రోజుకి ఒక్క షో మాత్రమే ‘పిశాచి’కి ఇచ్చారు. మొదటి రోజే సినిమా బాగుందనే టాక్ రావడంతో వారం తిరిగేసరికి ఏడెనిమిది షోస్‌కి పెరిగింది. అది ఈ సినిమా స్థాయి. ఈ నెల 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘పిశాచి’ వస్తుంది’’ అన్నారు.
ఈ సినిమాలో మంచి దెయ్యం ఉంది!
Published Wed, Feb 4 2015 11:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement