మనుషులు.. మనసులు.... | Pichhi ga nachhav movie Trailer Release | Sakshi
Sakshi News home page

మనుషులు.. మనసులు....

Mar 10 2017 11:45 PM | Updated on Sep 5 2017 5:44 AM

మనుషులు.. మనసులు....

మనుషులు.. మనసులు....

సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్య తారలుగా శ్రీమతి శైలజ సమర్పణలో శశిభూషణ్‌ దర్శకత్వంలో కమల్‌కుమార్‌ పెండెం నిర్మించిన సినిమా ‘పిచ్చిగా నచ్చావ్‌’.

సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్య తారలుగా శ్రీమతి శైలజ సమర్పణలో శశిభూషణ్‌ దర్శకత్వంలో కమల్‌కుమార్‌ పెండెం నిర్మించిన సినిమా ‘పిచ్చిగా నచ్చావ్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు అవసరాల శ్రీనివాస్‌ రిలీజ్‌ చేశారు.

‘‘నేటి యువత చిన్న చిన్న విషయాలను అపార్థం చేసుకుంటున్నారు. తద్వారా మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని, తన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? అన్నదే చిత్ర కథ. ఈ నెల 17న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement