ఓ స్త్రీ కథ! | O Sthri Repu Raa movie | Sakshi
Sakshi News home page

ఓ స్త్రీ కథ!

Sep 14 2015 11:52 PM | Updated on Sep 3 2017 9:24 AM

ఓ స్త్రీ కథ!

ఓ స్త్రీ కథ!

ఇంటికి దెయ్యం వస్తుందేమో అన్న భయంతో గోడల మీద ‘ఓ స్త్రీ రేపురా’ అని చాలా గ్రామాల్లో రాసి ఉంటుంది.

ఇంటికి దెయ్యం వస్తుందేమో అన్న భయంతో గోడల మీద ‘ఓ స్త్రీ రేపురా’ అని చాలా గ్రామాల్లో రాసి ఉంటుంది. ఈ అంశంతో రూపొందిన చిత్రం ‘ఓ స్త్రీ రేపు రా’. ఆశిష్ గాంధీ, వంశీకృష్ణ కొండూరి, దీక్షా పంత్, శృతీ మోల్ ముఖ్యతారలుగా స్వీయదర్శకత్వంలో అశోక్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని అశోక్ రెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement