పెళ్లా.. దానికింకా చాలా సమయం ఉంది | Not doing 'Bangalore Days' remake: Samantha | Sakshi
Sakshi News home page

పెళ్లా.. దానికింకా చాలా సమయం ఉంది

Jan 31 2015 2:30 PM | Updated on Apr 3 2019 9:14 PM

మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'బెంగళూర్ డేస్' చిత్రం రీమేక్లో తాను నటించట్లేదని అందాల తార సమంత చెప్పారు.

చెన్నై: తాను చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని పెళ్లి ఆలోచన ఇప్పుడే లేదని చెబుతోంది అందాల తార సమంత. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'బెంగళూర్ డేస్' చిత్రం రీమేక్లో తాను నటించట్లేదని అందాల తార సమంత చెప్పారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోకి రీమేక్ అవుతోంది. ప్రస్తుతం తన చేతిలో అర డజనుకు పైగా చిత్రాలు ఉన్నాయని, అన్నింటిలో తన పాత్రలు చాలా బాగుంటాయని ట్విట్టర్లో తన అభిమానులతో చాట్ చేస్తూ సమంత చెప్పారు. పెళ్లికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ప్రస్తుతం సమంత తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళంలో విక్రమ్తో కలిసి నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement