జున్నూతో నానీ | Nani Shares His Son Pic Junnu | Sakshi
Sakshi News home page

జున్నూతో నానీ

Mar 30 2018 1:35 AM | Updated on Aug 28 2018 4:32 PM

Nani Shares His Son Pic Junnu - Sakshi

జున్నూతో నానీ

‘‘మా దొంగ రాస్కెల్‌ బర్త్‌డే ఇవాళ (గురువారం). జున్నుగాడి ఫస్ట్‌ బర్త్‌డే ఇది’’ అంటూ నానీ ఈ ఫొటోను షేర్‌ చేశారు. జున్ను అసలు పేరు అర్జున్‌. ఇంతకీ జున్ను అని చదవగానే ‘హలో’ సినిమా గుర్తొస్తోంది కదూ. అందులో హీరోయిన్‌ కల్యాణి ముద్దు పేరు జున్ను అని గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement