కిడ్నాపర్ చెరలో కథానాయికలు
ఆ ఐదుగురూ మంచి ఫామ్‌లో ఉన్న కథానాయికలు. పోటాపోటీగా సినిమాలు చేస్తుంటారు. జీవితం సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో ఓ టచప్ బాయ్ కారణంగా ఇరుకుల్లో పడతారు. ఆ కుర్రాడు ఈ ఐదుగుర్నీ కిడ్నాప్ చేస్తాడు.
Oct 7 2013 2:19 AM | Updated on Sep 1 2017 11:24 PM