ఇది మా కుటుంబం | Naga Chaitanya, Samantha, Akhil Akkineni and Shriya Bhupal at dinner-date | Sakshi
Sakshi News home page

ఇది మా కుటుంబం

Nov 6 2016 11:59 PM | Updated on Sep 4 2017 7:23 PM

ఇది మా కుటుంబం

ఇది మా కుటుంబం

కుటుంబం.. ఇది మా కుటుంబం... అంటున్నారు సమంత. అనడం మాత్రమే కాదు.. తన కొత్త కుటుంబంతో సరదాగా షికార్లకు వెళుతున్నారు.

కుటుంబం.. ఇది మా కుటుంబం... అంటున్నారు సమంత. అనడం  మాత్రమే కాదు.. తన కొత్త కుటుంబంతో సరదాగా షికార్లకు వెళుతున్నారు. కాబోయే మరిది, తోడికోడలు అక్కినేని అఖిల్, శ్రీయా భూపాల్‌తో కలసి తన కాబోయే భర్త నాగచైతన్యతో సరదాగా ఓ ఫొటో దిగారు సమంత. నలుగురూ ఒకే ఫ్రేములోకి వచ్చిన ఫొటోను బయటపెట్టేశారు. అన్నదమ్ములతో పాటు తోడికోడళ్లు కూడా భలే కలసిపోయారని అభిమానులు ఈ ఫొటో చూసి మురిసిపోతున్నారు. అఖిల్ నిశ్చితార్థం డిసెంబర్ 9న, పెళ్లి వచ్చే ఏడాది జరగనున్నాయి. చైతూ, సమంతల జోడీ కూడా వచ్చే ఏడాది పెళ్లిపీటలు ఎక్కనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement