అనుబంధం...అనురాగం! | mohabbat may movie releases on 14th | Sakshi
Sakshi News home page

అనుబంధం...అనురాగం!

Jan 3 2015 11:50 PM | Updated on Sep 2 2017 7:10 PM

అనుబంధం...అనురాగం!

అనుబంధం...అనురాగం!

తల్లీ కొడుకుల అనుబంధాన్నీ, ప్రేయసీ ప్రియుల అనురాగాన్నీ ఆవిష్కరిస్తూ రూపొందుతోన్న చిత్రం

తల్లీ కొడుకుల అనుబంధాన్నీ, ప్రేయసీ ప్రియుల అనురాగాన్నీ ఆవిష్కరిస్తూ రూపొందుతోన్న చిత్రం ‘మొహబ్బత్ మే’. కార్తీక్, హమీదా జంటగా మహేశ్ సూర్య దర్శకత్వంలో రమా రవిశంకర్ నిర్మిస్తోన్న ఈ హిందీ టైటిల్ తెలుగు సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెలలో పాటలను, వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇందులో అమ్మ పాట హైలైట్ అని సంగీత దర్శకుడు మీనాక్షీ భుజంగ్ చెప్పారు. కార్తీక్, అనిత తదితరులు సినిమా బాగా వచ్చిందని అన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement