తెలుగులో... మిఠాయి | mithai in telugu | Sakshi
Sakshi News home page

తెలుగులో... మిఠాయి

Jan 6 2016 12:19 AM | Updated on Sep 3 2017 3:08 PM

తెలుగులో... మిఠాయి

తెలుగులో... మిఠాయి

కన్నడంలో విజయవంతమైన ‘బొంబాయి మిఠాయి’ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదే పేరుతో తెలుగు ప్రేక్షకు లకు అందిస్తున్నారు.

కన్నడంలో విజయవంతమైన ‘బొంబాయి మిఠాయి’ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదే పేరుతో తెలుగు ప్రేక్షకు లకు అందిస్తున్నారు. చిక్కన్న, దిశాపాండే ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి  చంద్రమోహన్ దర్శకుడు. ట్రైలర్‌ను ప్రముఖ గాయకుడు ‘గజల్’ శ్రీనివాస్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత అన్నారు. చిత్ర సమర్పకుడు రాజ్ కందుకూరి, ఉప్పల శారద తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివ వై.ప్రసాద్, సత్యనారాయణ,
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement