1 నేనొక్కడినే థియేటర్ ట్రైలర్ | Mahesh babu 1 Nenokkadine theatre trailer | Sakshi
Sakshi News home page

1 నేనొక్కడినే థియేటర్ ట్రైలర్

Jan 1 2014 1:54 PM | Updated on May 25 2018 5:52 PM

ప్రేక్షకులకు నూతన సంవత్సర కానుకగా 1 నేనొక్కడినే థియేటర్ ట్రైలర్ను బుధవారం విడుదల చేసింది.

మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రేక్షకులకు నూతన సంవత్సర కానుకగా 1 నేనొక్కడినే  థియేటర్ ట్రైలర్ను బుధవారం విడుదల చేసింది.  1... నేనొక్కడినే’ అనే శక్తిమంతమైన టైటిల్‌తో మహేష్‌బాబు హీరోగా నటిస్తే.. ఎంతటి భారీ అంచనాలు ఏర్పడతాయో ఊహించుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement