ప్రేమిస్తే... పోయే కాలం | Love goes a long time ... | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తే... పోయే కాలం

Mar 25 2014 12:06 AM | Updated on Sep 2 2017 5:07 AM

ప్రేమిస్తే... పోయే కాలం

ప్రేమిస్తే... పోయే కాలం

ప్రేమ అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. కానీ, అదే సర్వస్వం అనుకుని కెరీర్‌ని ప్లాన్ చేసుకోకుండా నేటి యువత సమయాన్ని వృథా చేసుకుంటున్నారనే కథాంశంతో డి.ఇ. రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమిస్తే పోయే కాలం’.

 ప్రేమ అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. కానీ, అదే సర్వస్వం అనుకుని కెరీర్‌ని ప్లాన్ చేసుకోకుండా నేటి యువత సమయాన్ని వృథా చేసుకుంటున్నారనే కథాంశంతో డి.ఇ. రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమిస్తే పోయే కాలం’.

రవిచంద్ర దర్శకుడు. చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ -‘‘తల్లి ప్రేమ, సోదర ప్రేమ, యువతీ యువకుల మధ్య ప్రేమ.. ఏ ప్రేమలో అయినా అతి తగదని చెప్పే సినిమా ఇది. జీవితంలో ఒక్క క్షణం గడిచిపోతే తిరిగి రాదని యువత తెలుసుకోవాలి. కెరీర్‌ని ప్లాన్ చేసుకోవాలనే సందేశం ఉంది’’ అని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement