బిగ్బాస్లో గొడవలకు అసలు కారణాలేంటి..? నిర్వాహకులు గొడవలు పడమని కంటెస్టెంట్ లకు చెబుతున్నారా..?
బిగ్బాస్లో గొడవలకు అసలు కారణాలేంటి..? నిర్వాహకులు గొడవలు పడమని కంటెస్టెంట్ లకు చెబుతున్నారా..? లేక ఎలాగైన చివరి వరకు గేమ్ లో కొనసాగి 50 లక్షల ప్రైజ్ మనీ సాధించాలన్న కోరికతోనే ఒకరితో ఒకరు గొడవపడుతున్నారా.?