వెండితెరపై జూనియర్ మీనా! | Junior Meena on the big screen! | Sakshi
Sakshi News home page

వెండితెరపై జూనియర్ మీనా!

Jun 25 2015 12:12 AM | Updated on Sep 3 2017 4:18 AM

వెండితెరపై జూనియర్ మీనా!

వెండితెరపై జూనియర్ మీనా!

మీనా తన చిన్నప్పుడు బోల్డన్ని సినిమాల్లో నటించారు. బాలతారగా ఆమె అప్పట్లో చాలా పాపులర్. కథానాయికగా కూడా మీనా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే.

మీనా తన చిన్నప్పుడు బోల్డన్ని సినిమాల్లో నటించారు. బాలతారగా ఆమె అప్పట్లో చాలా పాపులర్. కథానాయికగా కూడా మీనా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మీనా కూతురు కూడా బాలనటిగా తెరపై మెరిసే అవకాశం ఉందని చెన్నయ్ టాక్.
 
 విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో విజయ్ కూతురి పాత్రకు నైనికాని అడిగారట.
 
 మీనా కూడా తన కూతుర్ని నటింపజేయడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అప్పట్లో బేబీ మీనా భలే ముద్దుగా ఉండేది. నైనికా కూడా భలే ముద్దుగా ఉంది కదూ.
 

Advertisement
 
Advertisement
Advertisement