జేమ్స్ బాండ్ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మామూలుగా ఛేజింగుల కోసం కార్లను ధ్వంసం చేయాల్సి వస్తే గ్రాఫిక్స్ లేదా డూప్ కార్లు వాడతారు. కానీ, డేనియల్ క్రెగ్ నటిస్తున్న లేటెస్ట్ జేమ్స్ బాండ్ ఫిల్మ్ ‘స్పెక్టర్’ కోసం ఏకంగా ఏడు కార్లను ధ్వంసం చేశారు. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా!
యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర బృందం ఏకంగా ఏడు ఆస్టన్ మార్టిన్ కార్లు వాడింది. ఆస్టన్ మార్టిన్ అంటే కేవలం సంపన్నులకే పరిమితై మెన ఖరీదైన కారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘డిబి 10’ స్పోర్ట్స్ కార్లుగా వీటిని తయారు చేశారు. ఈ కారు ధర మన కరెన్సీలో 4 కోట్ల పైచిలుకే. సినిమా బడ్జెట్ రూ. 2 వేల కోట్లయితే, ఈ కార్ల ఫైట్కైన ఖర్చు అక్షరాలా 240 కోట్లు. మొత్తానికి, గడచిన 53 ఏళ్ల బాండ్ ఫిల్మ్స్ చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా ‘స్పెక్టర్ ’ నిలిచిపోనుంది.
240 కోట్ల ఫైట్
Published Mon, Sep 28 2015 11:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement