హీరోతో ఎఫైర్ గురించి మాట్లాడని హీరోయిన్ | Jacqueline Fernandez avoids Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

హీరోతో ఎఫైర్ గురించి మాట్లాడని హీరోయిన్

Oct 17 2016 8:24 PM | Updated on Sep 4 2017 5:30 PM

హీరోతో ఎఫైర్ గురించి మాట్లాడని హీరోయిన్

హీరోతో ఎఫైర్ గురించి మాట్లాడని హీరోయిన్

బాలీవుడ్ హీరో రణవీర్ కపూర్.. మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు దగ్గరయినట్టు వార్తలు వచ్చాయి.

బాలీవుడ్ హీరో రణవీర్ కపూర్.. కత్రినా కైఫ్కు దూరమయ్యాక మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు దగ్గరయినట్టు వార్తలు వచ్చాయి. రణవీర్ జీవితంలోకి కొత్తగా జాక్వెలిన్ వచ్చినట్టు బాలీవుడ్లో పుకార్లు జోరందుకున్నాయి.

జాక్వెలిన్ ఈ మధ్య ముంబైలో ఓ రెస్టారెంట్కు వెళ్లింది. తన స్టాఫ్లో ఒకరి బర్త్ డే వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు రణవీర్తో అనుబంధం గురించి జాక్వెలిన్ను ప్రశ్నించగా, మౌనమే సమాధానమైంది. ఈ ప్రశ్న వినిపించినా జాక్వెలిన్ వినపడనట్టుగా ఉండిపోయింది. రణవీర్ గురించి పెదవి విప్పని ఆమె పార్టీ అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement