ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో కల్యాణ్ రామ్‌

Intresting Title For Kalyan Ram New Movie - Sakshi

నందమూరి కల్యాణ్ రామ్‌ సక్సెస్‌ కోసం చాలా రోజలుగా ఎదురు చూస్తున్నాడు. పటాస్‌ సినిమాతో బ్రేక్‌ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు. ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ గుహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామస్‌, షాలినీ పాండేలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ‘118’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథలో ఈ నెంబర్‌కు చాలా ఇంపార్టెన్స్‌ ఉండటంతో అదే టైటిల్‌గా ఫిక్స్‌ చేసే ఆలోచనటో ఉన్నారట యూనిట్‌.  ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top