మహేష్ కోసం అనిల్‌ ‘వాట్సాప్‌’! | Interesting Title For Anil Ravipudi And Mahesh Babu Movie | Sakshi
Sakshi News home page

మహేష్ కోసం అనిల్‌ ‘వాట్సాప్‌’!

Feb 18 2019 3:24 PM | Updated on Feb 18 2019 6:08 PM

Interesting Title For Anil Ravipudi And Mahesh Babu Movie - Sakshi

పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 అంటూ డిఫరెంట్‌ టైటిల్స్‌తో.. వరుస హిట్‌లు కొడుతున్నాడు యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఇంగ్లీష్‌ టైటిల్స్‌తో రచ్చ చేస్తూ వస్తోన్న ఈ డైరెక్టర్‌.. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుతో చేయబోయే సినిమాకు కూడా మరో ఆసక్తికరమైన టైటిల్‌ను రిజిష్టర్‌ చేయించినట్లు సమాచారం. 

ఈ ప్రపంచంలో వాట్సాప్‌.. అనే పదం తెలియని వారెవరూ ఉండరేమో. అంతలా ఫేమస్‌ అయిన ‘వాట్సాప్‌’నే.. మహేష్‌తో చేయబోయే సినిమాకు టైటిల్‌గా ఎంచుకున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, అనిల్‌ సుంకర కలిసి నిర్మిస్తారని ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement