'జూనియర్ ఎన్టీఆర్ తో డేటింగ్ చేయమని...' | I have a friend in Hyderabad who said I should date NTR Jr! | Sakshi
Sakshi News home page

'జూనియర్ ఎన్టీఆర్ తో డేటింగ్ చేయమని...'

Jun 27 2014 7:32 PM | Updated on Sep 2 2017 9:27 AM

'జూనియర్ ఎన్టీఆర్ తో డేటింగ్ చేయమని...'

'జూనియర్ ఎన్టీఆర్ తో డేటింగ్ చేయమని...'

టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో డేటింగ్ చేయమని హైదరాబాద్ కు చెందిన తన స్నేహితురాలు సలహా ఇచ్చిందని బాలీవుడ్ తార ఆలియా భట్ వెల్లడించింది.

టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో డేటింగ్ చేయమని హైదరాబాద్ కు చెందిన తన స్నేహితురాలు సలహా ఇచ్చిందని బాలీవుడ్ తార ఆలియా భట్ వెల్లడించింది.  అయితే జూనియర్ ఎన్టీఆర్ కు వివాహమైనందున.. తాను డేటింగ్ చేయలేనని ఆలియా తెలిపింది.  
 
త్వరలో విడుదల కాబోతున్న 'హంప్టీ శర్మ కి దుల్హనియా' చిత్ర ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ఆలియా భట్ జూన్ 26 హైదరాబాద్ లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగులో నటించాలని ఉందని తన మనసులోని కోరికను బయటకు చెప్పింది. 
 
జూనియర్ ఎన్టీఆర్ తో జత కడితే తమ జంట బాగుంటుందన్నారు.  అంతేకాకుండా పూరి జగన్నాథ్ తో ఓ చిత్రం చేయాలని ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement