హలో.. అవినాష్‌! | Hello movie is released on December 22 | Sakshi
Sakshi News home page

హలో.. అవినాష్‌!

Nov 18 2017 11:58 PM | Updated on Nov 18 2017 11:58 PM

Hello movie is released on December 22 - Sakshi

‘ఎ’ ఫర్‌ అఖిల్‌. ఇది రియల్‌ లైఫ్‌లో. ‘ఎ’ ఫర్‌ అవినాష్‌.. ఇది రీల్‌ లైఫ్‌లో. యస్‌.. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తోన్న చిత్రం ‘హలో’. ఇందులో అఖిల్‌ పాత్ర పేరు అవినాష్‌. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 22న విడుదల చేయాలనుకుంటు న్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement