జెనీలియా మళ్లీ...?
ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా మళ్లీ తల్లి కాబోతోందట. బాలీవుడ్ క్యూట్ కపుల్ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ బీటౌన్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Dec 10 2015 6:00 PM | Updated on Apr 3 2019 6:23 PM