జంగిల్ బుక్‌లో... | Freida Pinto Reunites with Andy Serkis for Jungle Book | Sakshi
Sakshi News home page

జంగిల్ బుక్‌లో...

May 10 2015 11:13 PM | Updated on Sep 3 2017 1:48 AM

జంగిల్ బుక్‌లో...

జంగిల్ బుక్‌లో...

స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంతో హాలీవుడ్‌లో పాగా వేసిన భారతీయ అందాల నటి ఫ్రీదా పింటో.

‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంతో హాలీవుడ్‌లో పాగా వేసిన భారతీయ అందాల నటి ఫ్రీదా పింటో. ఇప్పటికే పలు క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించిన ఫ్రీదాను మరో అవకాశం వరించింది. వార్నర్ బ్రదర్స్ నిర్మించనున్న ‘జంగిల్ బుక్’ చిత్రం కోసం ఆమెను ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యానిమేటెడ్ రూపంలో చిన్నారులను   అలరించిన ఈ చిత్రం వెండితెరపైకి రానుంది.  హాలీవుడ్ నటుడు ఆండీ సెర్కిస్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా 2016 అక్టోబర్ 6న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement